Friday, 30 December 2016

మనం పిల్లలకి ఏమి పంచి ఇస్తామో అదే వారి పిల్లకి కూడా చేరుతుంది .ఆస్తులకన్నా చదువు సంద్యలు , ప్రేమాభిమానాలు అందించిన రోజు మంచి పౌరులుగా తీర్చి దిద్దిన వాళ్ళం అవుతాము .అలా చేయడం వలన మనకి మన దేశానికి మంచి చేసిన వారమవుతాము


No comments:

Post a Comment