Friday, 30 June 2017
Thursday, 29 June 2017
Wednesday, 28 June 2017
Onion Story
ఒకా నొక వూరిలో వొక ఉల్లిపాయ, టమాటో, పర్చిమిరపకాయ, మంచుగడ్డ మంచి స్నేహం గా వుండే వాళ్ళు..
నలుగురు కల్సి పట్నం వెళ్లి బాగా తిరిగి
సాయంత్రం వేళ బీచ్ కి వెళ్ళారట..
అక్కడ ఆడుకుంటుండగా.. పెద్ద అల వచ్చింది..
మంచుగడ్డ ఏమో పాపం కరిగిపోయింది.. మిగిలిన
స్నేహితులేమో అయ్యో మా ఫ్రెండ్ చనిపోయిందే అని
బాధ పడ్డారు..
తర్వాత రోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ
ముగ్గురు కల్సి సినిమా కి వెళ్తారు.. వొక అతనేమో
చూసుకోకుండా టమాటో మీద కూర్చుండి
పోతాడు..
ఇంకేముంది అయ్యో మా ఫ్రెండ్
చనిపోయాడే అని ఉల్లిపాయ, పర్చిమిరపకాయ
ఏడుస్తారు..
బయటకి వచ్చి రోడ్ పక్కగా నడస్తూ వుంటారు..
ఇంతలో బజ్జీల బండి అతను అరె నా మిరపకాయ
పడిపోయిందే అని దీనిని తీసే నూనెలో వేసేస్తాడు..పాపం కదా..
ఉల్లిపాయ వోకర్తే ఏడుస్తూ. మంచు గడ్డ చనిపోతే
నేను, టమాటో, పర్చిమిరపకాయ ఎడ్చాము..
టొమాటో చనిపోతే నేను, పర్చిమిరపకాయ ఎడ్చాము
పర్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను..
నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధ
పడిందట..
అంతే.. దేవుడు అసలే జాలిగుండె కలవాడు కదా..
నిన్ను చంపిన వాళ్ళే ఏడుస్తారు అని
వరం ఇచ్చేసాడు..
From Old collection
Monday, 26 June 2017
Save Cow
*ఇక మీద గోవు మాంసం తినలనుకునే వారికీ చావు తప్పేలా లేదు!
అహమ్మదాబాద్ ఎల్.డి. యూనివర్సిటీ కి చెందిన ద్రువ్ పటేల్,
ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని ఒక రసాయనాన్ని తాయారు చేసారు...
ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా పని చేయనుంది.
దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవస్తరాలు పట్టింది.
ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.
దీని ప్రత్యేకత గురించి చెబుతూ ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ కనీసం దాని ఆయుర్దాయం లో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు...
ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.
వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసింది గా తెలిపారు.
తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు ఈ విషయం లో ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.
ఈ పోస్ట్ ని'' షేర్ చేయటం ''ద్వారా కూడా ఎంతో కొంత మందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను.