చిత్రకారుని ప్రతిభ ఎంత చిత్రంగా ఉందో చూడండి !మహాలక్ష్మీ అమ్మవారిని చూస్తే వాహనం ఏనుగు కనిపిస్తుంది, మాహేశ్వరిని చూస్తే వాహనం నంది కనిపిస్తుంది. రెండూ కలిపి చూడలేం ! హరిహరులకేకాక వారి, వాహనాలుకూడా అభేదమే అను స్ఫూర్తిని కలుగజేసేదిలా ఉంది. చిత్రకారునికి జోహార్లు
No comments:
Post a Comment