ఎప్పుడైనా , ఒక మనిషికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన వారి అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది .అన్యాయం జరిగిన ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయంలో కూడా అంతే నిరోధించ సాగుతుంది . సమస్త జగత్తు అతనికి శత్రువులు వలే కనిపిస్తుంది. మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది . అఘటనకు బదులుగా వారు న్యాయము అడుగుతారు . అది సరి అయినదే కానీ ఎవరి హృదయంలో ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు . తమకు కలిగిన భాధ కంటే ఎక్కువ భాదను కలిగించే ప్రయత్నం చేస్తారు .. అన్యాయంకు బలైనవారే స్వయంగా అన్యాయం చేసి వారూ అపరాదులు అవుతారు . అనగా న్యాయానికి , ప్రతీకారానికి మద్య బహు తక్కువ అంతరమే ఉంటుంది ..అలాంటి అంతరంగం పేరే ధర్మం
No comments:
Post a Comment